యాసిడ్ దాడిలో దీపిక ప‌దుకొనే

Deepika Padukone to play

దీపిక ప‌దుకొనే త‌న త‌దుప‌రి సినిమా గురించి ఎలాంటి ప్ర‌క‌ట‌న చెయ్యలేదు. త‌న ల‌వ‌ర్ ర‌ణ్ వీర్ సింగ్ ను వివాహం చెసుకోబోతున్న‌ట్లు గా వార్త‌లు వెలువ‌డ్డాయి. త‌న నెక్స్ట్ సినిమాను మాత్రం చాల గ్రాండ్ గా దీపిక ప్లాన్ చేస్తున్నారంట, ఈ సినిమాను ఓ ప్ర‌ముఖ ద‌ర్శ‌కురాలు మేఘ‌నా గుల్జార్ ద‌ర్శ‌క‌గ‌త్వంలో తెరకెక్క బోతున్నట్లుగా సమాచారం. ఈ చిత్రం 32 ఏండ్ల మ‌హిళ ల‌క్మి అగార్వాల్ జీవితం అదారంగా తెర‌కెక్క‌నున్న‌దట.

జీవితం అంటే అశ, విజ‌యం, త‌ప‌న ఇటువంటివి క‌లిగిన ఓ అమ్మాయి, ఓ కిరాత‌కుడి యాసిడ్ దాడిలో గాయప‌డి త‌న జీవతంను చీక‌టి చెసిన అదైర్యా ప‌డ‌కుండ జీవితంలో అనుకున్న‌ది సాదించింది. అటువంటి అమ్మాయి జీవిత గాథ‌ను తెర రూపంలో తీసుకువ‌చ్చేందుకు దీపిక ప్లాన్ చేస్తున్నారు అంట ఈ చిత్రం ను తానే స్వ‌యంగా నిర్మించాల‌ని దీపిక బావిస్తున్నారు అంట‌. 2005 లో ల‌క్మి దిల్లీలోని బ‌స్ స్టాప్ లో బ‌స్సు కొసం ఎదురు చూస్తుంటే యాసిడ్ పోసి పారిపొయ్యాడు ఓ దుర్మ‌ర్గుడు. అప్ప‌టి నుండి సుప్రీం కోర్టులో యాసిడ్ దాడి బాదితుల గురించి ప్ర‌ప్ర‌యోజ‌న వ్యాజ్యం మొద‌లయింది.