రాయుడు లేకపోవడం సి.ఎస్.కే కి లోటు

రాయుడు లేకపోవడం సి.ఎస్.కే కి లోటు

ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో మొదటి మ్యాచ్‌లోనే ముంబై ఇండియన్స్ జట్టుపై విజయం సాధించి మంచి శుభారంభాన్ని అందుకున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆ తర్వాత జరిగిన రెండు మ్యాచ్‌లలో ఓటమి పాలయ్యింది. అయితే నిన్న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఓటమి పాలయ్యింది. ఢిల్లీ నిర్దేశించిన 176 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో చెన్నై బాట్స్‌మెన్స్ విఫలమయ్యారు. దీంతో 44 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది.

అయితే ఈ ఓటమిపై స్పందించిన చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంబటి రాయుడు లేకపోవడంతోనే చివరి రెండు మ్యాచుల్లో ఓడిపోయామని అన్నాడు. బ్యాటింగ్‌ విభాగంలో కసి తగ్గిందని, సరైనా ఆరంభం లబించకపోవడంతో రన్‌రేట్ పెరిగిపోతుందని దీంతో చివర్లో బ్యాట్స్‌మెన్స్‌పై ఒత్తిడి పెరుగుతుందని చెప్పుకొచ్చాడు. స్పష్టమైన లక్ష్యంరాయుడు లేకపోవడం సి.ఎస్.కే కి లోటు , కూర్పుతో మేం బరిలోకి దిగాలి. తర్వాతి మ్యాచ్‌లో రాయుడు వస్తే జట్టు సమతూకం అవుతుందని అన్నాడు. అయితే ముంబయితో జరిగిన తొలి మ్యాచులో రా యుడు 48 బంతుల్లో 71 పరుగులు చేసి జట్టును గెలుపులో కీలకపాత్ర పోశించిన సంగతి తెలిసిందే.