ప్రభాస్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

ప్రభాస్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?
Latest News

రెబల్ స్టార్ ప్రభాస్ గురించి పరిచయమే చేయక్కర్లేదు. ప్రభాస్ బాహుబలి సినిమాతో ఒక్కసారిగా తన క్రేజ్ ని బాగా పెంచేసుకున్నారు. వరుస పాన్ ఇండియా సినిమాలతో దూసుకు వెళ్తున్నారు. మంచి హిట్ కోసం ప్రస్తుతం ప్రభాస్ ఎదురుచూస్తున్నారు. అయితే హీరో , హీరోయిన్ అన్నాకా కొన్ని వేల కోట్లు ఆస్తులు ఉంటాయి. ప్రభాస్ ఆస్తులు కూడా కొన్ని వేల కోట్లలోనే ఉన్నాయి. ప్రభాస్ సినిమాకి పారితోషకం కింద కోట్ల రూపాయలని తీసుకుంటారన్న విషయం మనకి తెలిసిందే.

ప్రభాస్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?
Prabhas

ఆది పురుష, సలార్, కల్కి వంటి మూవీ లు కోసం వంద కోట్ల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం వచ్చింది . ప్రభాస్ తండ్రికి తెలుగు రాష్ట్రాల్లో పాటుగా చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లో కూడా చాలా స్థలాలు ఉన్నాయి. వీళ్ళకి ఒక గ్రానైట్ ఫ్యాక్టరీ కూడా ఉంది. వ్యవసాయ ఆధారిత పొలాలు, కొబ్బరి తోటలు ఉండడంతో పాటుగా వివిధ నగరాల్లో ఫామ్ హౌస్లు, మల్టీప్లెక్స్ థియేటర్లు కూడా ఉన్నాయి. ఇలా ఇవన్నీ కలిపి మొత్తంగా ఎనిమిది వేల కోట్లకు పైగా ఉంటున్నట్లు మనకి తెలుస్తోంది. సినీ ఇండస్ట్రీలో ఇంత ఆస్తులు ఉన్న హీరో ఇంకెవరూ లేకపోవచ్చు.