పుష్ప 2 పై డిఎస్పీ షాకింగ్ కామెంట్స్.!

పుష్ప 2 పై డిఎస్పీ షాకింగ్ కామెంట్స్.!
Cinema News

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ తో చేస్తున్న మోస్ట్ అవైటెడ్ భారీ చిత్రం “పుష్ప 2” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం షూటింగ్ ఇప్పుడు ఒక భారీ సీక్వెన్స్ ని కంప్లీట్ చేసుకుంటుంది. అయితే పార్ట్ 2 పై ఉన్న హైప్ కోసం పాన్ ఇండియా ఆడియెన్స్ కి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

పుష్ప 2 పై డిఎస్పీ షాకింగ్ కామెంట్స్.!
Pushpa-2

మరి దీనిపై లేటెస్ట్ గా ఈ మూవీ మ్యూజిక్ కంపోజర్ దేవిశ్రీ ప్రసాద్ చేసిన కొన్ని కామెంట్స్ మంచి ఎగ్జైటింగ్ గా మారాయి. వీటితో అయితే తాను ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ సుకుమార్ గారు పార్ట్ 2 కథని చాలా బ్రిలియంట్ గా తీర్చిదిద్దారు అని ప్రతీ సీక్వెన్స్ కూడా ఇదేనా ఇంటర్వెల్ అన్నట్టు ఆ లెవెల్లో ఉంటుంది అని దేవి తెలిపాడు. దీనితో ఈ కామెంట్స్ ఇప్పుడు ఫ్యాన్స్ లో మరింత హైప్ ని తీసుకొస్తుండగా దేవి లేటెస్ట్ స్టేట్మెంట్ మంచి వైరల్ గా మారిపోయింది .