Election Updates: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇవాళ మత్స్యకారులకు పరిహారం

Election Updates: Birth certificate is now mandatory in AP
Election Updates: Birth certificate is now mandatory in AP

సీఎం జగన్ వరుసగా సంక్షేమ పథకాలను అందజేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా… ప్రజలకు మాత్రం సంక్షేమ పథకాలు సీఎం జగన్ అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ నెల్లూరు జిల్లా బోగోలు వద్ద జువ్వల దీన్నే ఫిషింగ్ హార్బర్ ను సీఎం జగన్ ప్రారంభించనున్నారు.

దాదాపు 289 కోట్లతో నిర్మించిన ఈ హార్బన్ ను ఆయన వర్చువల్ గా ప్రారంభిస్తారు. ఇక మరోవైపు ఓఎన్జిసి పైప్ లైన్ తో జీవన ఉపాధి కోల్పోయిన ఏపీ మత్స్యకారులకు ఆర్థిక సహాయం అందించనున్నారు. ఇందులో భాగంగానే ఏకంగా లబ్ధిదారుల ఖాతాలలో 161 కోట్లు సీఎం జగన్ జమ చేయనున్నారు.