కారెక్కిన ఏనుగు

Elephant Squishes Car

థాయిలాండ్లోని ఖానో యాయీ నేషనల్ పార్కులో జరిగిన ఘటన వైరల్ అవుతుంది. ఏకంగా ఒక ఏనుగే కారు మీద ఎక్కబోయి చేసిన సాహసం అందరినీ ఆశ్చర్యపరిచేలా చేస్తుంది. దువియా అనే ఏనుగు ఖానో యాయీ నేషనల్ పార్కులో కారు టాప్ మీదెక్కి కూర్చుంది. అదృష్టవశాత్తూ ఎవరూ గాయ పడలేదు. కారు డ్రైవర్ తన చాకచక్యంతో కారు ముందుకు పోనివ్వగా ఈ భారీ గజరాజం దువియా పక్కకు జరిగినది.

బరువైన శరీరం ఉన్న గజరాజం ఆ వాహనం టాప్ మీద మోపాగానే నుజ్జు అవ్వాల్సిందే.  సరైన ఆసరా లేక పోవడంతో పక్కకు జరగడం వల్ల ఎలాంటి ప్రమాదం జరగ లేదు. ఏనుగు కారు టాపు మీద ఎక్కిన వీడియో మాత్రం అవుతుంది.