‘ఆ ఒక్కటీ అడక్కు’ మూవీ నుంచి ‘హమ్మమ్మో’ సాంగ్ వచ్చేసింది ..!

The song 'Hammammo' from the movie 'Aa Okti Adakku' is here..!
The song 'Hammammo' from the movie 'Aa Okti Adakku' is here..!

అల్లరి నరేష్ హీరోగా ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా యువ దర్శకుడు మల్లి అంకం దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా “ఆ ఒక్కటీ అడక్కు” . ఈ సినిమా ని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజీవ్ చిలక నిర్మించగా గోపి సుందర్ సంగీతం అందించాడు .

The song 'Hammammo' from the movie 'Aa Okti Adakku' is here..!

The song ‘Hammammo’ from the movie ‘Aa Okti Adakku’ is here..!

ఇక ఈ సినిమా నుండి నేడు హమ్మమ్మో అనే పల్లవితో సాగే మెలోడియస్ సాంగ్ ను రిలీజ్ చేసారు. భాస్కరభట్ల రచించిన ఈ సాంగ్ ను యశస్వి కొండేపూడి అద్భుతంగా ఆలపించారు. అలరించే లిరిక్స్ తో ఆకట్టుకుంటున్న ఈ లిరికల్ మెలోడియస్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ లభిస్తుంది . ఇటీవల రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ తో అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఆ ఒక్కటీ అడక్కు సినిమా మే 3న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానున్నది .