“నా సామిరంగ” కి అదిరిపోయే రెస్పాన్స్ ..!

The overwhelming response to
The overwhelming response to "Na Samiranga" ..!

టాలీవుడ్ స్టార్ హీరో,కింగ్ నాగార్జున (Nagarjuna) ప్రధాన పాత్రలో, డైరెక్టర్ విజయ్ బిన్నీ డైరెక్షన్ లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ నా సామిరంగ (Naa samiranga). ఈ మూవీ థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీ ఇటీవల వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రముఖ టీవీ ఛానల్ అయిన స్టార్ మా లో ప్రసారం అయిన సంగతి అందరికీ తెలిసిందే.

The overwhelming response to "Na Samiranga" ..!
The overwhelming response to “Na Samiranga” ..!

ఈ మూవీ స్టార్ మా లో 8.08 టీఆర్పీ రేటింగ్ ని రాబట్టడం జరిగింది. ఇది సూపర్ రెస్పాన్స్ అని చెప్పాలి. ఈ మూవీ లో అల్లరి నరేష్, రాజ్ తరుణ్, అషికా రంగనాథ్, శబీర్ కల్లారక్కల్ లు కీలక పాత్రల్లో నటించగా, ఆస్కార్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.