రాజా సాబ్ రిలీజ్ పై అదిరిపోయే అప్డేట్ ..!

రాజా సాబ్ రిలీజ్ పై అదిరిపోయే అప్డేట్ ..!
Cinema News

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ రాజా సాబ్. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ మూవీ కి సంబందించిన ఫస్ట్ లుక్ ని మరియు టైటిల్ ని రిలీజ్ చేశారు మేకర్స్. రిలీజైన ఫస్ట్ లుక్ కి ఆడియెన్స్ నుండి, ఫ్యాన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ మూవీ ను మేకర్స్ ఈ ఏడాది క్రిస్మస్ కి రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రాజా సాబ్ రిలీజ్ పై అదిరిపోయే అప్డేట్ ..!
Raja Saab

ప్రభాస్ ఏడాది కి రెండు మూవీ లు రిలీజ్ చేస్తూ ఆడియెన్స్ ను అలరిస్తున్నారు. గతేడాది ఆదిపురుష్ మరియు సలార్ మూవీ లు వచ్చాయి. ఈ ఏడాది కల్కి 2898AD అనుకున్న డేట్ కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజా సాబ్ డేట్ మాత్రం ఇంకా ఫిక్స్ కాలేదు. మేకర్స్ నుండి దీనిపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.