“కల్కి” ప్రీ రిలీజ్ పై ఊహించని ట్విస్ట్ !ఏంటో తెలుసా ?

An unexpected twist on "Kalki" pre-release!
An unexpected twist on "Kalki" pre-release!

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా పడుకొన్ అలాగే దిశా పటాని ఇంకా యూనివర్సల్ హీరో కమల్ హాసన్, అమితాబ్ లాంటి అగ్ర తారాగణం కలయికలో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన అవైటెడ్ మూవీ నే “కల్కి 2898 ఎడి”. మరి ఎన్నో అంచనాలు నడుమ రిలీజ్ కు వస్తున్న ఈ మూవీ ప్రమోషన్స్ అనుకున్న రేంజ్ లో జరగట్లేదు అని అభిమానులు చాలా ఫీల్ అవుతున్నారు.

An unexpected twist on "Kalki" pre-release!
An unexpected twist on “Kalki” pre-release!

సరే అవి లేకపోతే లేకపోయాయి మన దగ్గర గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా చేస్తారు అని అనుకుంటే ఇప్పుడు దీనిపై ట్విస్ట్ బాగా వినిపిస్తోంది. మొదటగా ఏపీలో భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారని మాత్రం టాక్ వచ్చింది. కానీ అది మాత్రం కాస్తా క్యాన్సిల్ అయ్యింది. దీనితో హైదరాబాద్ లో చేస్తారని బజ్ కూడా వచ్చింది కానీ ఇది కూడా లేదని ఇప్పుడు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది . దీనితో ఇప్పుడు తెలుగు ఆడియెన్స్ కు ప్రీ రిలీజ్ ఈవెంట్ లేనట్టే అని టాక్. ఇది అభిమానులకు డిజప్పాయింట్ చేసే వార్తే అని చెప్పాలి. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఏమన్నా వస్తుందేమో చూడాల్సిఉంది .