ఓటిటిలో కి వచ్చేసిన “ఎక్స్ట్రార్డినరీ మ్యాన్”

ఓటిటిలో కి వచ్చేసిన “ఎక్స్ట్రార్డినరీ మ్యాన్”
Cinema News

టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా దర్శకుడు వక్కంతం వంశీ తెరకెక్కించిన రీసెంట్ మూవీ “ఎక్స్ట్రార్డినరీ మ్యాన్” కోసం తెలిసిందే. డీసెంట్ బజ్ ని సెట్ చేసుకున్న ఈ మూవీ అనుకున్న రేంజ్ అంచనాలు అందుకోలేక ప్లాప్ గానే నిలిచింది. దీనితో నెక్స్ట్ ఓటిటి రిలీజ్ త్వరలోనే వస్తుంది అని ముందే ఫిక్స్ కాగా కొన్ని రోజులు కోటమే డేట్ కూడా వచ్చేసింది.

ఓటిటిలో  కి వచ్చేసిన “ఎక్స్ట్రార్డినరీ మ్యాన్”
Extra Ordinary Man

ఈ జనవరి 19 నుంచి తమ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డిస్నీ+ హాట్ స్టార్ వారు కన్ఫర్మ్ చేసారు. ఇక అన్నట్టే ఈ మూవీ ఈరోజు నుంచి ఇందులో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. మరి అప్పుడు మిస్ అయ్యి ఓటిటి వచ్చాక చూద్దాం అనుకునేవారు ఇప్పుడు ట్రై చేయవచ్చు. ఇక ఈ మూవీ కి హరీష్ జై రాజ్ సంగీతం అందించగా శ్రేష్ట్ మూవీస్ మరియు ఆదిత్య ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.