నా సామిరంగం: 5 రోజుల వసూళ్లు. ఎంతంటే ?

నా సామిరంగం: 5 రోజుల వసూళ్లు
Cinema News

టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున హీరోగా ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా దర్శకుడు విజయ్ బిన్నీ తెరకెక్కించిన లేటెస్ట్ పండుగ మూవీ “నా సామిరంగ”. మరి మంచి బజ్ నడుమ రిలీజ్ అయ్యిన ఈ మూవీ తో మరోసారి సంక్రాంతి బరిలో కింగ్ నాగ్ సూపర్ హిట్ అందుకున్నారు. మరి మొదటి రోజు నుంచి కూడా సాలిడ్ వసూళ్లు రాబడుతూ వస్తున్నా ఈ మూవీ మొత్తం ఐదు రోజుల రన్ ని కంప్లీట్ చేసుకోగా ఈ ఐదు రోజుల వసూళ్ల వివరాలు ఇప్పుడు తెలుస్తున్నాయి. పి ఆర్ నంబర్స్ ప్రకారం మొదటగా తెలుగు స్టేట్స్ లో ఐదవ రోజు వసూళ్లు చూసినట్టు అయితే..

నా సామిరంగం: 5 రోజుల వసూళ్లు
Naa Saami Ranga

నైజాం – 61 లక్షలు
సీడెడ్ – 44 లక్షలు
వైజాగ్ – 41 లక్షలు
తూర్పు – 34 లక్షలు
వెస్ట్ – 17 లక్షలు
కృష్ణ -19 లక్షలు
గుంటూరు – 24 లక్షలు
నెల్లూరు – 14 లక్షలు

మొత్తం 5వ రోజు షేర్ – 2.54 కోట్ల షేర్ ని నా సామిరంగ తెలుగు రాష్ట్రాల్లో అందుకోగా.

మొతం ఐదు రోజుల్లో 18.17 కోట్ల షేర్ ని ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో అందుకుంది. అలాగే 35.4 కోట్ల గ్రాస్ ని వరల్డ్ వైడ్ అందుకుంది. ఇక ఈ మూవీ కి ఎం ఎం కీరవాణి సంగీతం అందించగా శ్రీనివాస చిట్టూరి నిర్మాణం వహించారు.