ఫ్యామిలీ స్టార్ ‘మూవీ నుంచి మధురం కదా’ సాంగ్ రిలీజ్..!

Family star 'Madhuram Kada from movie' song release..!
Family star 'Madhuram Kada from movie' song release..!

Vijay Devarkonda:పరశురాం దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా మూవీ ‘ఫ్యామిలీ స్టార్‌’ . మృణాళ్ ఠాకూర్ ఈ మూవీ లో హీరోయిన్‌గా న‌టిస్తుంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు, శిరీష్‌ ఈ మూవీ ని నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది.గోపీ సుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీ నుంచి సాంగ్ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా ఫ్యామిలీ స్టార్ మూవీ నుంచి హోలీ పండుగ నేపథ్యంలో ‘మధురం కదా’ సాంగ్ రిలీజ్ అయింది. ఇక ఈ మూవీ ట్రైలర్‌ మార్చి 28న రిలీజ్‌ కానుంది.

సాంగ్ ని మీరు కూడా లుక్ వేసుకోండి :