ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్ సి ఐ) మేనేజర్ల పోస్ట్ ల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. దేశవ్యాప్తంగా సంస్థ డిపోలు,కార్యాలయాల్లో మేనేజర్ల పోస్ట్స్ కి సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 27 వరకి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించబోతుంది.
పోస్ట్: మేనేజర్
మొత్తం ఖాళీలు: 330
జోన్లవారి ఖాళీలు: ఈస్ట్ -37, నార్త్ ఈస్ట్-26, నార్త్-187, సౌత్-65, వెస్ట్-15.
అర్హత: సంబందిత సబ్జెక్ట్స్ లో గ్రాడ్యుయేషన్ / సీఏ /సీ ఎస్ , బి. కామ్ +ఎంబీఏ, బీఎస్సీ /బీఈ /బీటెక్
విభాగాలు: జనరల్, డిపో, మూవ్మెంట్, అక్కౌంట్స్, టెక్నికల్, మెకానికల్/సివిల్/ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్.
ఎంపిక: ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ లో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
వయసు: మేనేజర్ల పోస్ట్ లకి 35 ఏళ్లు, మిగతా పోస్ట్ లకి 28 ఏళ్లు మించకూడదు.