“హనుమాన్” ను ఫాలో అవుతున్న “గామి”…ఎలా అంటే..?

"Gami" following "Hanuman"...how does that mean..?

టాలీవుడ్ యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో, విద్యాధర్ కాగిత దర్శకత్వం లో తెరకెక్కిన అడ్వెంచర్ డ్రామా గామి. చాందిని చౌదరి, అభినయ లు కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ మార్చ్ 8, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కానుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజైన ప్రచార మూవీ కి ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది.

"Gami" following "Hanuman"...how does that mean..?
“Gami” following “Hanuman”…how does that mean..?

ఈ మూవీ కి సంబందించిన కౌంట్ డౌన్ పోస్టర్లు ఆడియెన్స్ లో క్యూరియాసిటి ని క్రియేట్ చేస్తున్నారు. హను మాన్ కౌంట్ డౌన్ పోస్టర్లు మూవీ పై క్యూరియాసిటి తో పాటుగా, టెక్నికల్ గా ఎలా ఉండనుంది అనేది వెల్లడించడం జరిగింది. గామి మూవీ కూడా అదే స్టైల్ ను ఫాలో అవుతోంది. నరేష్ కుమరన్ సంగీతం అందించిన ఈ మూవీ కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.