గుడ్ న్యూస్ : బుక్ మై షో లో 250కే టికెట్స్ ల తో “ప్రేమలు”

Good News:
Good News: "Premalu" with 250K tickets in Book My Show

గిరీష్ A.D. దర్శకత్వంలో నస్లెన్ కే. గఫూర్ మరియు మమితా బైజు ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ప్రేమలు . (Premalu)మూవీ మాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసి, తెలుగు లో కూడా థియేటర్ల లో రిలీజ్ అయ్యింది. ఈ మూవీ ను ఎస్ ఎస్ రాజమౌళి కుమారుడు అయిన ఎస్ ఎస్ కార్తికేయ తెలుగు లో డిస్ట్రిబ్యూట్ చేయగా, బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకు పోతుంది. తెలుగులో అత్యధిక వసూళ్లు రాబట్టిన మలయాళం మూవీ గా ప్రేమలు నిలిచింది. ఈ మూవీ ఇంకా స్ట్రాంగ్ హోల్డ్ ని కనబరుస్తోంది.

Good News: "Premalu" with 250K tickets in Book My Show
Good News: “Premalu” with 250K tickets in Book My Show

ప్రముఖ టికెటింగ్ యాప్ అయిన బుక్ మై షో లో, ఇప్పటి వరకూ 250కే కు పైగా టికెట్స్ అమ్ముడు పోయాయి. ఇది బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అని చెప్పుకోవాలి . శ్యామ్ మోహన్ ఎమ్, మీనాక్షి రవీంద్రన్, అఖిలా భార్గవన్, అల్తాఫ్ సలీం, మాథ్యూ థామస్ మరియు సంగీత్ ప్రతాప్ కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ కి విష్ణు విజయ్ సంగీతం అందించారు.