TG Politics: BJP కి బిగ్ షాక్.. కాంగ్రెస్ లోకి GHMC మేయర్..?

TG Politics: Big shock for BJP.. GHMC Mayor joins Congress..?
TG Politics: Big shock for BJP.. GHMC Mayor joins Congress..?

GHMCలో గులాబీ పార్టీకి ఊహించని షాక్‌ తగిలేలా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలోకి GHMC మేయర్ విజయ లక్ష్మి వెళ్లనున్నారని సమాచారం అందుతోంది.

తాజాగా GHMC మేయర్ గద్వాల విజయలక్ష్మితో కాంగ్రెస్ ఇంచార్జీ మున్షీ, ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడు రోహిణ్ రెడ్డి సమావేశమయ్యారు. దీంతో గ్రేటర్ పరిధిలోని brs కార్పొరేటర్లు పార్టీ మారుతారని చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలోకి GHMC మేయర్ విజయ లక్ష్మి వెళ్లనున్నారని సమాచారం అందుతోంది. మరి దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.