ఈయాప్ లే మనసు దోచినవి…

google

Posted [relativedate]

google releasing 2016 trending downloading apps2016 సంవత్సరంలో అత్యధిక వినియోగ దారులు డౌన్లోడ్ చేసుకొని,మనసుదోచిన యాప్ ల వివరాలని గూగుల్ సంస్థ విడుదల చేసింది. ఆ వివరాలు ఇవే
టాప్ ట్రెండింగ్ యాప్స్ లో

 • బ్యూటీ ప్లస్ మీ,
 • వోట్ టీవీ షోస్ మూవీస్ కార్టూన్స్,
 • గూగుల్ డుయో,
 • మిస్టర్ వూనిక్, టాప్ ఎమోజీ కీబోర్డ్ యాప్స్
 •  టాప్ గేమింగ్ యాప్స్ లో ట్రెయిన్ సిములేటర్ 2016,
 • సుల్తాన్: ది గేమ్, ట్రాఫిక్ రైడర్,
 •  మేడిన్ ఇండియా యాప్స్ లో ఇండియన్ రైల్ ట్రైన్ పీఎన్ఆర్ స్టాటస్ (ఇక్సిగో డాట్ కామ్),
 • రెసిపీ బుక్, హెల్తిఫై మీ (వెయిట్ లాస్ కోచ్), మైంత్రా ఆన్ లైన్ షాపింగ్,
 •  హలో ఇంగ్లీష్, మోస్ట్ షేర్డ్ యాప్స్ లో బ్లూమ్ బర్గ్ ఫ్రమ్ ఇన్ స్టాగ్రామ్, బ్యూటీ ప్లస్ మీ,
 •  గావో బాలీవుడ్, గూగుల్ అల్లో, డబ్ స్మాష్ లు ఉన్నాయని,వరల్డ్ వైడ్ ట్రెండింగ్ యాప్స్
 • ఫేస్ చేంచర్,
 • లూమియర్ – ఫోటో అండ్ సెల్ఫీ ఎడిటర్,
 •  క్యాస్ట్ బాక్స్ – పోడ్ కాస్ట్ రేడియో మ్యూజిక్,
 • టాప్ గ్లోబల్ గేమింగ్ యాప్స్ లో పోకేమాన్ గో,
 •  క్లాష్ రోయల్, ట్రాఫిక్ రైడర్ ఉన్నాయని పేర్కొంది.
 • అత్యధికులు విన్న సాంగ్స్ లో జస్టిన్ బీబర్ ‘సారీ’, ట్వంటీ వన్ పైలట్స్ ‘స్ట్రెస్డ్ అవుట్’, విజ్ కిడ్ అండ్ కైలా ‘వన్ డ్యాన్స్’ ఉన్నాయని, టాప్ మూవీస్ లో డెడ్ పూల్, స్టార్ వార్స్: ది ఫోర్స్ అవేకెన్స్, జటోపియాలకు స్థానం లభించిందని గూగుల్ లిస్ట్ లో చెప్పింది..