గుంటూరు కారం డే 1 లో రికార్డు వసూళ్లు ప్రిడిక్షన్.!

గుంటూరు కారం డే 1 లో రికార్డు వసూళ్లు ప్రిడిక్షన్.!
Cinema News

మరికొన్ని గంటల్లో మళ్ళీ చాలా కాలం తర్వాత మళ్ళీ తెలుగు స్టేట్స్ సహా యూఎస్ మార్కెట్ లో అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు ర్యాంపేజ్ మరోసారి చూడబోతున్నారు. మరి గత మూవీ “సర్కారు వారి పాట” మూవీ తోనే మహేష్ బాబు భారీ ఓపెనింగ్స్ ని అందుకోగా ఇప్పుడు దానికి మించిన క్రేజీ కాంబినేషన్ దర్శకుడు త్రివిక్రమ్ తో చేసిన “గుంటూరు కారం” వస్తుండడంతో దీనిపై కూడా నెక్స్ట్ లెవెల్ హైప్ నెలకొంది.

గుంటూరు కారం డే 1 లో రికార్డు వసూళ్లు ప్రిడిక్షన్.!
Mahesh Babu

ఇక ఆల్రెడీ యూఎస్ మార్కెట్ లో 1 మిలియన్ డాలర్స్ ని దాటేసిన ఈ మూవీ తెలుగు స్టేట్స్ లో కూడా భారీ బుకింగ్స్ ని నమోదు చేస్తుంది. అలాగే ఈ సినిమా మరో పక్క ఆన్ లైన్ బుకింగ్స్ లో కూడా సాలిడ్ నంబర్స్ ని రిజిస్టర్ చేస్తుండగా వరల్డ్ వైడ్ గుంటూరు కారం రికార్డు నంబర్స్ సెట్ చేస్తుంది అని ట్రేడ్ సర్కిల్స్ టాక్ నడుస్తోంది మరి వీటితో అయితే ఈ మూవీ ఎలా లేదన్న 80 కోట్ల మేర లేదా అంతకు మించే ఎక్కువ గ్రాస్ వసూలు చేస్తుంది అనిపిస్తుంది. మరి గుంటూరు కారం ఏ రేంజ్ లో దంచి కొడుతుందో వేచి చూడాలి.