బాలయ్యను దేవుడు అంటూ పొగిడేశాడు…..

బాలయ్యను దేవుడు అంటూ పొగిడేశాడు.....
Latest News

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం బాలయ్య బాబుతో భగవంత్ కేసరి మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 19న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ మూవీకి సంబంధించి వరంగల్‌లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్‌లో నటుడు రచ్చ రవి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి .

బాలయ్యను దేవుడు అంటూ పొగిడేశాడు.....
Balakrishna

రచ్చ రవి మాట్లాడుతూ.. నేను వరంగల్‌లో ఉన్నా కూడా.. ఏ.. రోజు రాజును చూడలేదు.. రాజు అంటే రాజ్యం.. అంటే కానీ దానికి బలగం ఉండడం కాదు.. రాజు అంటే అందరికీ ధైర్యం ఇచ్చేవారు . .. అలా మా ఇండస్ట్రీకి దర్శక నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు ధైర్యం ఇస్తాడు మా బాలయ్య బాబు . చిన్ని కృష్ణుడులా ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడు.. కొట్టాడు.. తిట్టాడు అని అంటారు.. కానీ ఎందుకు కొట్టాడు.. ఎందుకు తిట్టాడు అనేది ఆయనకు అవతలి వాళ్లకి మాత్రమే తెలుస్తుంది.. అంటూ బాలయ్యను దేవుడు అంటూ రచ్చ రవి స్టేజ్ మీద బాలయ్య బాబు ని తెగ పొగిడేశాడు.