ఎంత బరువుంటే ఎన్ని నీళ్ళు తాగాలో తెలుసుకోండి…

how-many-liters-of-water-should-you-drink-a-day-to-lose-weight

నీరు ఎంత తాగితే అంత మంచిదని లేచిన దగ్గర నుండి పడుకునే వరకు పదే పదే నీళ్లు తాగే వారు చాలా మందే ఉంటారు. అలా అదేపనిగా తాగకుండా తమ శరీర బరువును బట్టి ప్రతి రోజు సగటుగా నీళ్లు తాగాలని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు ప్రతి రోజు సగటున బరువుని బట్టి ఎలా నీళ్లు తాగితే మన ఆరోగ్యానికి మంచిదో తెలుసుకుందాం…

45 కేజీల బరువున్నవారు రోజుకి 1.9లీటర్లు
50 కేజీల బరువున్నవారు రోజుకి 2.1లీటర్లు
55 కేజీల బరువున్నవారు రోజుకి 2.3లీటర్లు
60 కేజీల బరువున్నవారు రోజుకి 2.5లీటర్లు
65 కేజీల బరువున్నవారు రోజుకి 2.7లీటర్లు
70 కేజీల బరువున్నవారు రోజుకి 2.9లీటర్లు
75 కేజీల బరువున్నవారు రోజుకి 3.2లీటర్లు
80 కేజీల బరువున్నవారు రోజుకి 3.5లీటర్లు
85 కేజీల బరువున్నవారు రోజుకి 3.7లీటర్లు
90 కేజీల బరువున్నవారు రోజుకి 3.9లీటర్లు
95 కేజీల బరువున్నవారు రోజుకి 4.1లీటర్లు
100కేజీల బరువున్నవారు రోజుకి 4.3లీటర్లు

ప్రతి ఒక్కరు రోజుకి 5లీటర్లు నీరు తాగాల్సిన అవసరం లేదు. ఇలా బరువుకి తగ్గట్లు నీరు తాగితే చాలని నిపుణులు తెలియజేస్తున్నారు.