అలాంటివే చేయాలనుంది.. రష్మిక కామెంట్స్ ..!

I want to do the same.. Rashmika comments ..!
I want to do the same.. Rashmika comments ..!

భాషకు సంబంధం లేకుండా తెలుగుతో పాటుగా వరుస పెట్టి మూవీ లు చూస్తుంది రష్మిక. రష్మిక యానిమల్ మూవీ తో బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకుంది. రణ్ బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన యానిమల్ మూవీ అదిరిపోయే కలెక్షన్లని రాబట్టింది. బోల్డ్ గా రెచ్చిపోవడంతో ఏమి క్రేజ్ మరింత పెరిగింది ప్రస్తుతం వరుస మూవీ లతో బిజీగా ఉంది రష్మిక.

I want to do the same.. Rashmika comments ..!
I want to do the same.. Rashmika comments ..!

పుష్ప టు తో పాటుగా ఈమె పలు మూవీ ల్లో నటిస్తోంది తాజాగా ఒక ఇంటర్వ్యూలో రష్మిక పాల్గొని ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది నాకు ప్రస్తుతం యాక్షన్ డ్రామా సినిమా ఆఫర్లు ఎక్కువ వస్తున్నాయని నాకు రొమాంటిక్ లవ్ స్టోరీ లో నటించాలని ఉంది అని రష్మిక చెప్పింది. అలాంటి పాత్రల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని చెప్పింది మొత్తానికి తను ఎటువంటి కథలు కావాలో క్లారిటీ ఇచ్చింది మరి ఆఫర్లు వస్తాయో లేదో అనేది చూడాలి.