“పుష్ప 3” పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ …!

Interesting update on “Pushpa 3” ...!
Interesting update on “Pushpa 3” ...!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా రష్మికా మందన్నా (Rashmika Mandanna) హీరోయిన్ గా క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ పాన్ ఇండియా సీక్వెల్ మూవీ “పుష్ప 2 ది రూల్” (Pushpa 2) కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ భారీ సినిమా షూటింగ్ శరవేగంగా కంప్లీట్ అవ్వడం ఇంకో పక్క అప్డేట్స్ కూడా వరుసగా వస్తుండడంతో మంచి హైప్ లో మూవీ వెళ్ళిపోతుంది.

Interesting update on “Pushpa 3” ...!
Interesting update on “Pushpa 3” …!

ఇక ఈ మూవీ కి కూడా కొనసాగింపుగా మూడో పార్ట్ ఉంటుంది అని అందరికీ తెలిసిందే. మరి దీనిపై ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ గా వినిపిస్తుంది. దీని ప్రకారం ఇప్పుడు పార్ట్ 2 రిలీజ్ అయ్యిన తర్వాత మేకర్స్ వెంటనే పార్ట్ 3 ను చేయరట. దీనిని చేసే గ్యాప్ లో సుకుమార్ ఒక రెండు మూవీ లు అల్లు అర్జున్ ఒక రెండు సినిమాలు వేరే వేరేగా చేసి అప్పుడు మళ్ళీ మూడోమూవీ కి కలుస్తారని తెలుస్తుంది.

దీనితో పార్ట్ 3 రావడానికి అయితే చాలా సమయం పడుతుంది అని చెప్పుకోవాలి . ఇక ఈ పుష్ప 2 నుంచి రెండో సాంగ్ రాబోతుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.