జై కూడా లవ్ చేస్తాడు.

Jai also loves Kusa lover in Jai lava kusa movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
ఎన్టీఆర్ త్రిపాత్రల్లో వస్తున్న జైలవకుశ రిలీజ్ కి గడువు దగ్గర పడుతోంది. ఈ టైం లో ఈ సినిమా గురించి కొత్త విషయాలు బయటికి వస్తున్నాయి. ఈ సినిమాలో ఇప్పటికే ఎన్టీఆర్ పోషిస్తున్న మూడు పాత్రల గురించి బాగానే ప్రచారం జరిగింది. జై పాత్ర రావణుడిని పోలి ఉంటే, లవకుశ పాత్రలు హీరోయిజం తో కూడి ఉంటాయి. ఏ సినిమాలో అయినా హీరో కి హీరోయిన్ ఉంటుంది కానీ విలన్ కి హీరోయిన్ ఉండదు కదా. కానీ జైలవకుశ లో జై కి కూడా ఓ లవ్ యాంగిల్ వుంటుందట. కుశ ప్రేమించే నివేద థామస్ ని జై కూడా కోరుకుంటాడట. అసలే తుంటరి అయిన కుశ తన లవర్ జోలికి వస్తే ఊరుకుంటాడా ? ఇక తాను అనుకున్నది సాధించుకోడానికి ఎంతకైనా తెగించే జై కూడా తాను మనసు పడ్డ అమ్మాయిని కుశకి వదిలేసి ఊరుకుంటాడా ? ఆ ఇద్దరిలో నివేద ఎవరికి దక్కుతుందో మరి ?