హైదరాబాద్‌లో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన కమల్ హాసన్!

హైదరాబాద్‌లో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన కమల్ హాసన్!
Cinema News, Entertainment

సూపర్ స్టార్ అని పేరు వినగానే సినీ పరిశ్రమలో అందరికీ గుర్తు వచ్చే పేరు కృష్ణ. టాలీవుడ్ లో ఎన్నో చారిత్రాత్మక మూవీ లు తీసి, ఎవర్ గ్రీన్ హీరో గా నిలిచారు. ఆయన విగ్రహాన్ని నేడు యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ గారు ఆవిష్కరించారు. హైదరాబాద్ లో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన గురించి మాట్లాడారు కమల్ హాసన్ గారు .

హైదరాబాద్‌లో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన కమల్ హాసన్!
Kamal Hasaan

సూపర్ స్టార్ కృష్ణ కి ఇది ఘన నివాళి అని చెప్పాలి. ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం పట్ల ఫ్యాన్స్ అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం కి సంబందించిన ఫోటో లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.