విజయ నిర్మల మనవడికి షాక్ ఇచ్చిన కీర్తి సురేశ్…!

Keerthi Suresh Refuses To Finish Unfinished Flick

మహానటి కీర్తి సురేష్ టాలీవుడ్, కోలీవుడ్ టాప్ హీరొయిన్ లిస్టులో కొనసాగుతుంది. తెలుగులో నేను శైలజ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా మంచి విజయంను దక్కిన్చుకునది. ఆ తరువాత నానితో నేను లోకల్ సినిమాలో నటించి మంచి పేరును సొంతం చేసుకుంది. ఆ తరువాత వచ్చినా మహానటి సినిమా కీర్తి సురేష్ ని తెలుగు నాట సావిత్ర గా మారిపోయింది. ఆ సినిమా తమిళంలో కూడా ఘన విజయం సాదించడంతో అక్కడ ఆమెకు సినిమాలో చాలా అవకాశాలు వచ్చాయి. విశాల్ తో పందెం కోడి 2 విక్రం స్వామి 2, విజయ్ తో సర్కార్ లో నటించింది.

Keerthi Suresh New Movie Saamy

నేను శైలజ ముందే ఈమె ఒక్కప్పటి హీరో అయిన నరేష్ తనయుడు నవీన్ తో తన మొదటి సినిమా స్టార్ అయింది, షూటింగ్ కూడా 30శాతం పూర్తి చేసుకుంది. కానీ కొన్ని కారణాల వలన ఆ సినిమా ఆగుతూ వచ్చింది. ఆ తరువాత నవీన్ నందిని నర్సింగ్ హోం తో సినిమాను విడుదల చేశాడు. కీర్తి సురేష్ నేను శైలజ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు తన మొదటి సినిమాను మరల షూటింగ్ స్టార్ట్ చెయ్యాలి అని ఆ చిత్ర బృందం ప్లాన్ చేస్తుంది. ఇప్పుడు కీర్తి సురేష్ కు ఉన్నా క్రేజీ తో ఈ సినిమాను షూట్ చేయాలి అనుకుంటుంది. కానీ కీర్తి సురేష్ మాత్రం నేను ఆ సినిమాలో అసలు నటించలేను. కావాలంటే నేను తీసుకున్నా డబ్బులు కూడా వాపస్ ఇస్తాను అంటోంది కీర్తి సురేష్. నిర్మాతలు మాత్రం ఎలాగైనా కీర్తి సురేష్ ని ఒప్పించే పనిలో ఉన్నారు.