“కింగ్ ఆఫ్ కొత్త” రిలీజ్ డేట్ ఫిక్స్!

Dulquer Stallman
Dulquer Stallman

స్టార్ నటుడు దుల్కర్ స్టాల్మాన్, అభిలాష్ జోషి దర్శకత్వం వహించిన పిరియడ్ గంగ స్టార్ డ్రామా కింగ్ ఆఫ్ కోతలో లీడ్ రోల్ లో నటిస్తున్నారు. సినిమా యొక్క వ్యూహాత్మక ప్రమోషన్స్ ప్రేక్షకులలో విపరీతమైన అంచనాలను సృష్టించాయి.

ఈ పాన్ ఏంటి ఆ ప్రొడక్షన్ లో ఐశ్వర్య లక్ష్మి మహిళా ప్రధాన పాత్ర పోషించింది ఆగస్టు 24న ప్రధాన భారతీయ భాషల్లో థియేటర్లోకి రానున్నది. ముఖ్యంగా చెన్నైకి చెందిన డిస్ట్రిబ్యూషన్ కంపెనీ E4 ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణల్లో విడుదల చేయడానికి ముందుకొచ్చింది.

దుల్కర్ సల్మాన్ మరియు ఐశ్వర్య లక్ష్మితో పాటు. చంబన్ వినోద్. షబీర్ ( డాన్స్ రోజ్ ). నైలా ఉష . షమ్మీ తిలకన్. శాంతి కృష్ణ. ప్రసన్న గోకుల్ సురేష్ . అనిఖా సురేంద్రన్. సారంశెట్టి మరియు ఇతరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. జి స్టూడియోస్ తో కలిసి వైపర్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ చిత్రానికి రెహమాన్ మరియు జోక్స్ బిజోయ్ సంగీతం అందించారు.