అవైటెడ్ “బేబి” ఓటిటి రిలీజ్ డేట్ ఖరారు!

Ananda Devarakonda
Ananda Devarakonda

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆనంద దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్గా నేషనల్ అవార్డు విన్నింగ్ రైటర్ సాయి తేజ దర్శకత్వంలో తరికెక్కించిన లేటెస్ట్ ఎమోషనల్ యూత్ ఫుల్ లవ్ డ్రామా చిత్రం ” బేబీ “మరి ఎన్నో అంచనాలు నడుమ వచ్చి బిగ్గెస్ట్ సక్సెస్ చూసిన ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ విషయంలో మేకర్స్ కూడా ముందు నుంచి కాన్ఫిడెంట్ గానే ఉన్నారు.

ఈ చిత్రం స్విమ్మింగ్ అయితే త్వరగా ఉండదు అనే తమ ప్రాధాన్యత మొదట థియేటర్స్ కి అన్ని క్లారిటీ ఇచ్చారు ఇక అలా ఉన్నట్లే ఇప్పుడు అయితే ఈ చిత్రం దాదాపు నెలఅన్నర తర్వాత ఓటీడీలో రిలీజ్ కావడానికి సిద్ధమయ్యింది మరి ఈ సినిమాలో ఓటిటీ రైట్స్ ఆహా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

  • ఇక ఇందులో ఈ చిత్రం ఆగస్టు 25 నుంచి అంత బాటలో ఉంటుంది అని అయితే లేటెస్ట్ అప్డేట్ తో కన్ఫర్మ్ చేశారు దీనితో బేబీస్ ట్రిమ్మింగ్ కోసం చూస్తున్నావారు అయితే ఈ ఆగస్టు 25 కి తమ డేట్ ని లాక్ చేసుకోవచ్చు .ఇక ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ చార్ట్ బస్టర్ ఆల్బమ్ అందించగా టాలీవుడ్ ప్యాషనేట్ నిర్మాత ఎస్ కె ఎన్ ఈ చిత్రాన్ని నిర్మాణం వహించాడు.