లేటెస్ట్..నిఖిల్ “స్వయంభు” నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్.!

Nikhil
Nikhil

టాలీవుడ్ యంగ్ ప్రామిసింగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ హీరోగా ఇప్పుడు పలు సాలీడు ప్రాజెక్టులు పాన్ ఇండియా లెవెల్ లో చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే మరి ఈ చిత్రంలో అయితే తను గతంలో ఎప్పుడు చేయని సాలీడు అటెంప్ట్ ని అయితే “స్వయంభు” అనే భారీ చిత్రాల్లో తాను చేస్తున్నాడు

ఇక ఈ చిత్రాన్ని అయితే కొత్త దర్శకుడు భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తుండగా నిఖిల్ కూడా ఓ ఇంట్రెస్టింగ్ మేకోవర్ లోకి అయితే ఈ చిత్రం కోసం మారాడు. మరి చిత్రం నుంచి మేకర్స్ ఈరోజు సాలిడ్ అప్డేట్ ని ఇస్తున్నట్లు తెలిపిన సంగతి తెలిసిందే ఇక ఈ అవైటెడ్ అప్డేట్ అయితే రానే వచ్చింది.

మరి దీనితో అయితే ఓ వారియర్ గా నిఖిల్ మేకర్స్ ప్రాజెక్ట్ చేయగా ఇందులో నిఖిల్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు అని చెప్పాలి. అలాగే ఓ గుర్రంపై బాణం వేస్తున్నట్లుగా కనిపిస్తున్న ఈ లుక్ అవుట్ స్టాoడీంగ్ గా ఉంది. మరి దీంతో అయితే ఈ భారీ చిత్రం షూటింగ్ ని స్టార్ట్ చేసినట్లు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు

ఇక ఈ చిత్రానికి కేజీయఫ్ ఫేమ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బసృర్ సంగీతం అందిస్తుండగా భువన్ మరియు శ్రీకర్ లు భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో నిర్మాణం వహిస్తున్నారు.