నేడే భారత్-ఐర్లాండ్ తొలి టీ20…తొలి కెప్టెన్ గా జస్‌ప్రీత్‌ బుమ్రా.

Today is India-Ireland's first T20... Jasprit Bumrah is the first captain.
Today is India-Ireland's first T20... Jasprit Bumrah is the first captain.

ఇవాళ ఐర్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మొదటి టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఐర్లాండ్ చేరుకున్న టీమిండియా… ఇవాళ రాత్రి ఐర్లాండ్ తో తలపడనుంది. ఇక డూబ్లిన్ వేదికగా టీమ్ ఇండియా వర్సెస్ ఐర్లాండ్ మధ్య మ్యాచ్ ఇవాళ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం అవుతుంది. ఇక ఈ మ్యాచ్లో జస్‌ప్రీత్‌ బుమ్రా కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. గాయం తర్వాత మొదటి మ్యాచ్ ఆడుతున్నాడు జస్‌ప్రీత్‌ బుమ్రా. ఇక జట్ల వివరాలు ఇలా ఉన్నాయి.

ఇండియా XI: రుతురాజ్ గైక్వాడ్,సంజు శాంసన్ (WK), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ,వమ్ దూబే, రింకూ సింగ్, శివాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా (c), రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్.

ఐర్లాండ్ XI: ఆండ్రూ బల్బిర్నీ, పాల్ స్టిర్లింగ్ (సి), లోర్కాన్ టక్కర్, హ్యారీ టెక్టర్, జార్జ్ డాక్రెల్, గారెత్ డెలానీ, కర్టిస్ కాంఫర్, మార్క్ అడైర్, జాషువా లిటిల్, బారీ మెక్‌కార్తీ, బెంజమిన్ వైట్.