లావణ్య త్రిపాఠి కి రూ.3 కోట్లు నష్టం… వరుణ్ తేజ్ వల్లేనా..?

లావణ్య త్రిపాఠి కి రూ.3 కోట్లు నష్టం… వరుణ్ తేజ్ వల్లేనా..?
Latest News

నటి లావణ్య త్రిపాఠి గురించి పరిచయం చేయక్కర్లేదు. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని లావణ్య తెచ్చుకుంది. కొంతమంది హీరోయిన్లు నటిస్తున్నప్పుడు ఎంతకైనా తెగిస్తూ ఉంటారు. కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం హద్దులు అసలు దాటరు. సీన్లు ఎంత డిమాండ్ చేసినా కూడా లావణ్య త్రిపాఠి మాత్రం అసలు హద్దులు దాటదు. లిప్ లాక్ సన్నివేశాలు వంటివి కూడా లావణ్య త్రిపాఠి అసలు చేయదు. చాలామంది హీరోయిన్లు కెరియర్ మొదట్లో లిమిట్ లో ఉంటారు కానీ కెరియర్ ముందుకు వెళ్లే కొద్దీ హద్దులు దాటిపోటు ఉంటారు.

లావణ్య త్రిపాఠి కి రూ.3 కోట్లు నష్టం… వరుణ్ తేజ్ వల్లేనా..?
Varun Tej,Lavanya Tripathi

సమంత తమన్నా వంటి వాళ్ళు మొట్టమొదట ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అడల్ట్ కంటెంట్ సీన్స్ లో నటించడానికి అసలు ఇష్టపడలేదు కానీ ఇప్పుడు ఓటీటీలో మూవీ లు రావడం మొదలైన తర్వాత హీరోయిన్స్ ఇష్టానుసారంగా నటిస్తున్నారు. అడల్ట్ కంటెంట్ సీన్స్ ని కూడా తమన్నా సమంత వంటి వాళ్ళు ఒప్పుకుని చేస్తూనే ఉన్నారు. అయితే లావణ్య కి ఒక మంచి ఆఫర్ వచ్చింది వెబ్ సిరీస్ లో నటించడానికి ఒప్పుకుంది కానీ అన్ని సన్నివేశాలే దాదాపుగా అడల్ట్ సీన్లే. వీటి కోసం మూడు కోట్ల రూపాయలని ఆఫర్ చేశారు, కానీ వరుణ్ తేజ్ తో పెళ్లి ఫిక్స్ అయిందని లావణ్య త్రిపాఠి అవకాశాన్ని వదిలేసుకుంది , మూడు కోట్ల రూపాయలు నష్టం వచ్చినా కూడా ఆమె రిజెక్ట్ చేసేసింది