భారీగా రెమ్యూనరేషన్‌ పెంచిన మహేష్‌ బాబు !

భారీగా రెమ్యూనరేషన్‌ పెంచిన మహేష్‌ బాబు !
Cinema News

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ వాంటెడ్ మూవీ గుంటూరు కారం.. ఈ సినిమా టైటిల్ ను ప్రకటించిన నాటి నుండి మహేష్ బాబు అభిమానులలో చాలా సందేహాలు నెల కొన్నాయి. ఇక త్రివిక్రమ్ మరియు మహేష్ బాబు కాంబినేషన్ లో రానున్న మూడవ సినిమా కావడంతో టాలీవుడ్ లో అంచనాలు భారీగా నెలకొన్నాయి.

భారీగా రెమ్యూనరేషన్‌ పెంచిన మహేష్‌ బాబు !
Rajamouli, Mahesh Babu

అయితే..రాజమౌళి-మహేష్ బాబు కాంబోలో రానున్న చిత్రం SSMB29. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని సమాచారం. ఈ చిత్రానికి రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథ రాస్తున్నారు. అయితే ఈ మూవీ కోసం మహేష్ ఏకంగా రూ. 110 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సినీ వర్గాల్లో బాగా టాక్ వినిపిస్తోంది. ఇక గుంటూరు కారం సినిమాకు మహేష్ బాబు రూ. 78 కోట్లను పారితోషకంగా అందుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.