‘మాళవిక మోహనన్’ బంపర్ ఆఫర్!

'Malavika Mohanan' bumper offer!
'Malavika Mohanan' bumper offer!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానాతో ఒక భారీ మూవీ రాబోతుంది. కాగా ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఏంటో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గానే ఈ మూవీ లో రామ్‌ చరణ్‌ సరసన హీరోయిన్ గా జాన్వీకపూర్‌ నటించనుంది అని రివీల్ చేశారు మేకర్స్. ఐతే, ఈ మూవీ లో మరో హీరోయిన్ కూడా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది .

'Malavika Mohanan' bumper offer!
‘Malavika Mohanan’ bumper offer!

కథ ప్రకారం చరణ్ సరసన మరో హీరోయిన్ కి స్కోప్ ఉందని తెలుస్తోంది. ఐతే, ఈ పాత్ర కోసం మాళవిక మోహనన్ ను అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తలో ఏ మాత్రం నిజం ఉందో తెలియాలంటే.. మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాలి. ఇక ఈ మూవీ కి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి నిర్మాత వెంకట సతీష్ కిలారు ఈ మూవీ కి నిర్మాణం వహిస్తున్నారు.