‘మార్క్‌ ఆంటోనీ’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్

‘మార్క్‌ ఆంటోనీ’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్
Movie News

విశాల్,ఎస్ జె సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా మార్క్ అంటోనీ సెప్టెంబ‌ర్ 15న రిలీజైంది. భిన్నమైన టైమ్‌ ట్రావెల్‌ కథాంశంతో రూపొందిన సినిమా కావడం.. టీజర్, ట్రైలర్లు ఆసక్తిరేకెత్తించేలా ఉండటం.. వలన అందరి దృష్టి దీనిపై పడింది. ఈ టైమ్‌ ట్రావెల్‌ సినిమా తమిళ,తెలుగులో ఒకే రోజు విడుదల అయింది . తెలుగులో సోసో గా అనిపించుకున్న ఈ సినిమా తమిళంలో బ్లాక్ బస్టర్ అయ్యి..వంద కోట్లు తెచ్చి పెట్టింది. తెలుగులో టాక్ బాగాలేకపోవడం తో చాలా మంది చూడలేదు. వారంతా ఇప్పుడు ఓటిటిలో చూడవచ్చు. మరో రెండు రోజుల్లో ఓటిటిలోకి వచ్చేస్తోంది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అక్టోబ‌ర్ 13 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.

‘మార్క్‌ ఆంటోనీ’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్
Mark Antony