బాలయ్య మూవీ పై కొత్త అప్ డేట్…!

New update on Balayya movie...!
New update on Balayya movie...!

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ కాంబినేషన్‌ లో ఒక మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ఐతే, వచ్చే షెడ్యూల్ లో ఈ మూవీ ఇంటర్వెల్ సీక్వెన్స్ షూట్ ని స్టార్ట్ చేయబోతున్నారని.. ఈ సీక్వెన్స్ లోనే బాలయ్య రెండో పాత్ర తాలూకు ట్విస్ట్ రివీల్ అవుతుందని తెలుస్తోంది. పైగా ఈ సీక్వెన్స్ కోసం బాలయ్య సరికొత్త గెటప్ లో కనిపిస్తారట. ప్రస్తుతం ఈ సీక్వెన్స్ కోసం భారీ సెట్ వేస్తున్నారు. మరి, ఈ సీక్వెన్స్ లో బాలయ్య ఏ రేంజ్ యాక్షన్ చేస్తాడో అనేది చూడాలి.

New update on Balayya movie...!
New update on Balayya movie…!

ఇక ఈ మూవీ లోని యాక్షన్ విజువల్స్ కూడా వండర్ ఫుల్ గా ఉంటాయట. కాగా ఈ మూవీ లో ఊర్వశి రౌటేలా, బాబీ డియోల్, చాందిని చౌదరి మరియు ఇతరులు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నాగ వంశీ, ఫార్చూన్‌ఫోర్ మూవీ పై సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ మూవీ కి థమన్ సంగీతం అందిస్తున్నారు.