Election Updates: విజయవాడలో జనసేనకి షాక్.. పశ్చిమ సీటు ఇవ్వాలని దీక్ష

Election Updates: Jana Sena shock in Vijayawada.. Deeksha to give western seat
Election Updates: Jana Sena shock in Vijayawada.. Deeksha to give western seat

జనసేన నేత పోతిన మహేష్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ పశ్చిమ సీటు ఇవ్వాలని జనసేన నేత పోతిన మహేష్‌ దీక్షకు దిగారు.. కూటమిలో నాకు సీటు రావడమే న్యాయం అన్నారు జనసేన నేత పోతిన మహేష్‌.

ప్రజా సమస్యలపై ఎన్నో ఉద్యమాలు చేశా.. పవన్‌ కల్యాణ్‌పై పోతిన మహేష్‌ నమ్మకం ఉందన్నారు. నాకు టికెట్టు ఇవ్వకపోతే మీకే నష్టమని హెచ్చరించారు. విజయవాడ పశ్చిమ సీటును పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించారు. దీంతో విజయవాడ పశ్చిమ సీటు ఇవ్వాలని జనసేన నేత పోతిన మహేష్‌ దీక్షకు దిగారు.