‘టిక్‌టాక్‌’లో వైరస్

‘టిక్‌టాక్‌’లో వైరస్

15సెకన్ల చిన్న వీడియోను సృష్టించడానికి టిక్టాక్ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. 72MB పరిమాణం ఉన్న ఈ యాప్ 38భాషలు భాషల్లో అందుబాటులో ఉంది. ప్రపంచంలో ప్రాచుర్యం పొందిన వీడియో యాప్స్‌ లో “టిక్‌టాక్‌” ఒకటి.

బైటీ డ్యాన్స్‌ అనే చైనీస్‌ ఇంటర్నెట్‌ టెక్నాలజీ కంపెనీ టిక్‌టాక్‌ను తీసకోచింది. డౌయిన్‌ పేరుతో 2016 లో చైనాలో విడుదల కాగా ఏడాదికి ‘టిక్‌ టాక్‌’ పేరుతో అంతర్జాతీయ మార్కెట్లలోకి వచ్చి 75 భాషల్లో అందుబాటులో ఉన్నది. ప్రపంచ వ్యాప్తంగా 500 మిలియన్లకు పైగా వినియోగదారులను కలిగి ఉండి, ఏకంగా భారత్‌లో 24 కోట్ల మంది టిక్‌టాక్‌ యాప్‌ను డౌన్‌ లోడ్‌ చేసుకున్నారు. ప్రతి రోజూ 1బిలియన్ వీడియోలను “టిక్‌టాక్‌” ద్వారా వీక్షిస్తున్నారు.

అత్యంత ప్రమాదరకరమైన వైరస్‌ మూడు రోజుల ముందు నుండి టిక్‌టాక్‌కు సోకింది. ఐసిస్‌-ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ ఇరాక్‌ అండ్‌ సిరియా  టెర్రరిస్టులు తమ బంధీలను హింసిస్తున్న, గొంతులు కోసి చంపేస్తున్న వీడియో క్లిప్పులను టిక్‌టాక్‌లో పోస్ట్‌ చేస్తుండగా ఎప్పటికప్పుడు  టిక్‌టాక్‌ కంపెనీ యాజమాన్యం వాటిని తీసివేస్తుంది. గత మూడు వారాల నుంచే ఈ వైరస్‌ ప్రారంభమైంది.

ముగ్గురు యూజర్ల నుంచే ఈ వీడియోలు పోస్ట్‌ అయిన విషయాన్ని టిక్‌టాక్‌  యాజమాన్యం గుర్తించగ ఒక యూజర్‌ మహిళఅని తెలుసుకున్నారు. ప్రచారం కోసం ఐసిస్‌ టెర్రరిస్టులు ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్ లని ఉపయోగించగ ఇపుడు బైటెండెన్స్‌ లిమిటెడ్‌’ నిర్వహిస్తున్న టిక్‌టాక్‌ ని వాడుకుంటున్నారు.