‘ఆపరేషన్ వాలెంటైన్’ OTT లోకి వచ్చేసింది … ఎందులో తెలుసా ..?

'Operation Valentine' has come to OTT...know why..?
'Operation Valentine' has come to OTT...know why..?

Operation Valentine OTT: మెగా హీరో వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ మూవీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ మూవీ కి శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించారు. మానషి చిల్లర్ హీరోయిన్ మూవీ లో నటించారు. ఈ మూవీ పుల్వామా దాడి భారత్ పాక్ వైరం తదితర అంశాల ఆధారంగా తీశారు. ఎట్టకేలకు మార్చి ఒకటిన ప్రేక్షకులు ముందుకి ఈ సినిమా వచ్చింది.

'Operation Valentine' has come to OTT...know why..?
‘Operation Valentine’ has come to OTT…know why..?

ఆపరేషన్ వాలెంటైన్ చాలాసార్లు వాయిదా పడింది. ఈ మూవీ థియేటర్స్ లో విడుదలై ప్రేక్షకుల్ని మెప్పించింది. తాజాగా ఈ మూవీ ఓటీటీ హక్కులు భారీ ధరకు అమ్ముడైంది. దీంతో అమెజాన్ ప్రైమ్ లో ఆపరేషన్ వాలెంటైన్ మూవీ రిలీజ్‌ అయింది. ఇవాళ్ఠి నుంచే అమెజాన్ ప్రైమ్ లో ఆపరేషన్ వాలెంటైన్ మూవీ స్ట్రీమింగ్‌ అవుతోంది.