కేసు నమోదు - search results

If you're not happy with the results, please do another search
Crime: Kidnapping him on his way back home.. Brutal murder..!

Crime: అనుమానస్పద స్థితిలో వాలంటీర్ మృతి.. అసలేమీ జరిగింది..?

ఒకటో తేదీన లబ్ధిదారులకు పింఛను అందించడానికి ఉన్న తాధికారి నుంచి నగదు తీసుకున్న వాలంటీరు.. మరుసటి రోజు రైలు పట్టాలపై అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణ పరిధిలోని గొల్లపల్లి...
Crime: A TDP worker who was seriously injured in an attack by Vaikapa mobs died

Crime: కూతురితో ఫోన్ చేయించి.. ప్రేమికుడిని హత్య

తమ కూతురి వివాహానికి అడ్డుపడుతున్న యువకుడిని యువతి తల్లిదండ్రులు దారుణంగా హతమార్చారు. అనంతరం కారులో మృతదేహాన్ని తరలించి దహనం చేశారు. ఈ సంఘటన యూపీలోని మథుర జిల్లాలో చోటుచేసుకుంది. యువతి, ఆమె తల్లిని...
Crime: Murdered their daughters last month... committed suicide today

Crime: నాన్నా.. నన్ను క్షమించు..! నోట్ రాసి ఆత్మహత్య

సకాలంలో పరీక్షకు హాజరుకాలేక.. మనస్తాపంతో ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మ హత్యకు పాల్ప డ్డాడు. తనను క్షమించాలని తండ్రిని కోరుతూ ఓ నోట్ రాశాడు. ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు...

Crime: పెళ్లి రోజే భార్యను కడతేర్చిన భర్త..

వాళ్లిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దాంపత్యానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంతలో కలహాలు వారి కాపురంలో చిచ్చు రేపాయి. లీపు సంవత్సరం కావడంతో నాలుగేళ్ల తర్వాత ఫిబ్రవరి 29న వచ్చిన వివాహ...
Crime: Fatal road accident in Kakinada.. RTC bus crash.. 4 dead

Crime: కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బీభత్సం.. నలుగురి మృతి

కాకినాడ జిల్లాలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ప్రత్తిపాడు మండల పరిధిలోని పాదాలమ్మ గుడి వద్ద జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఒడిశా నుంచి...
Crime: In AP.. Nalgonda district SI attacked

Crime: ఏపీలో.. నల్గొండ జిల్లా ఎస్ఐపై దాడి

తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా చెన్నంపేట పోలీస్స్టేషన్కు చెందిన ఎస్ఐ సతీష్తోపాటు వారి సిబ్బందిపై వైయస్ఆర్ జిల్లా మైదుకూరు పురపాలికలోని చిన్నయ్య గారిపల్లెలో గురువారం రాత్రి దాడి జరిగింది. పోలీసు వాహనం పైనా...
Crime: Action against the teacher who rejected his love.

Crime: తన ప్రేమను తిరస్కరించిన అధ్యాపకుడిపై కక్ష..

తన ప్రేమను తిరస్కరించిన అధ్యా పకుడిపై కక్షగట్టిన యువతి, ఆయన 11 ఏళ్ల కుమార్తె పరువు తీసేందుకు తెగించింది. చివరికి కటకటాల పాలైంది. హైదరాబాద్ నగర సీసీఎస్ జాయింట్ కమిషనర్ ఏవీ రంగనాథ్,...
AP Politics: Kurnool Family Court gave a sensational verdict today

AP Politics: ఇవాళ సంచలన తీర్పు ఇచ్చిన కర్నూలు ఫ్యామిలీ కోర్టు

ఇవాళ కర్నూలు ఫ్యామిలీ కోర్టు మహిళలపై దాడి చేయాలంటే భయపడే విధంగా సంచలన తీర్పును వెల్లడించింది. వివరాల్లోకి వెళితే.. రుక్మిణి, శ్రవణ్ ఇద్దరికీ 2023లో పెళ్లి జరిగింది. ఈ తరుణంలో పెళ్లయిన 14...
International Politics: Putin's government does not spare even family members..

International Politics: కుటుంబ సభ్యులను కూడా వదలని పుతిన్ ప్రభుత్వం..

రష్యాలోని జైల్లో ఇటీవల వివాదాస్పద స్థితిలో మృతి చెందిన ప్రతిపక్ష నేత అలెక్సి నావల్ని కుటుంబాన్ని కూడా పుతిన్ ప్రభుత్వం వదలడం లేదు. అలెక్సి నావల్ని తమ్ముడు ఒలెగ్ నావల్ని పై గతంలో...
TG Politics: Threatening mails sent to Shamshabad Airport.. Youth arrested

TG Politics: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు బెదిరింపు మెయిల్స్‌.. యువకుడు అరెస్ట్‌

శంషాబాద్‌ విమానాశ్రయానికి పదే పదే బెదిరింపు మెయిల్స్‌ పంపిన నిందితుడిని ఎయిర్‌పోర్ట్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతడిని బెంగళూరుకి చెందిన వైభవ్‌ తివారిగా గుర్తించారు. గతంలో రెండు సార్లు విమానాల్లో హైజాకర్లు వచ్చారని ఎయిర్‌పోర్ట్‌కి...