కేసు నమోదు - search results

If you're not happy with the results, please do another search
నీటి గుంతలో శవమై తేలిన యువకుడు

నీటి గుంతలో శవమై తేలిన యువకుడు

ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిన ఓ యువకుడు గ్రామ సమీపంలో ఓ నీటి గుంతలో శవమై తేలిన సంఘటన మండల పరిధిలోని నర్సప్పగూడలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. సీఐ రామయ్య కథనం ప్రకారం.....
డెలివరీ బాయ్‌ మృతి

డెలివరీ బాయ్‌ మృతి

ద్విచక్ర వాహనంపై వేగంగా వెళ్తూ మెట్రో పిల్లర్‌ను ఢీకొని ఓ డెలివరీ బాయ్‌ మృతి చెందిన సంఘటన మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ రవికిరణ్‌ కథనం మేరకు వివరాలిలా...
పెళ్లి చూపులు ఇష్టం లేక యువతి ఆత్మహత్య

పెళ్లి చూపులు ఇష్టం లేక యువతి ఆత్మహత్య

పెళ్లి చూపులు ఇష్టం లేక ఓ యువతి సోమవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు..కొలిమిగుండ్లకు చెందిన కొప్పురపు శ్రీనివాసులు, భారతి దంపతుల కుమార్తె వైష్ణవి(26) అనంతపురం జిల్లా యాడికి మండలం...
మనోవేదనకు గురై ఓ వ్యక్తి ఆత్మహత్య

మనోవేదనకు గురై ఓ వ్యక్తి ఆత్మహత్య

కరోనా, బ్లాక్‌ ఫంగస్‌తో మంచానికే పరిమితమై మనోవేదనకు గురైన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రాజేంద్రనగర్‌పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ కనకయ్య తెలిపిన వివరాల ప్రకారం రాజేంద్రనగర్‌ ప్రేమావతిపేట ప్రాంతానికి...
కట్టుకున్న భార్యనే కడతేర్చాడు

కట్టుకున్న భార్యనే కడతేర్చాడు

అనుమానం పెనుభూతమై కట్టుకున్న భార్యనే కడతేర్చాడు ఓ కసాయి భర్త. మండలంలోని పలుగురాళ్లపల్లె పంచాయతీ జౌకుపల్లె ఎస్సీ కాలనీలో జరిగిన ఈ దారుణ సంఘటన వల్ల ఇద్దరు పిల్లు అనాథలయ్యారు. స్థానికులు, పోలీసుల...
పండుగ పూట విషాదం

పండుగ పూట విషాదం

సంక్రాంతి పండుగ పూట ఆ కుటుంబంలో విషాదం నింపింది.. మృత్యురూపంలో వచ్చిన గాలిపటం మాంజా దారం కుటుంబ పెద్దను కబళించింది. బాధిత బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. గొల్లపల్లి మండలం గుంజపడుగుకు చెందిన...
ఉరి వేసుకుని తండ్రి ఆత్మహత్య

ఉరి వేసుకుని తండ్రి ఆత్మహత్య

పేదరికం అతని జీవితాన్ని అపహాస్యం చేసింది. కన్న బిడ్డలకు పెళ్లిళ్లు చేయలేని నిస్సహాయ స్థితిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబసభ్యులు తెలిపిన మేరకు.. ధర్మవరంలోని గీతానగర్‌కు చెందిన దుస్సా రవిశంకర్‌, దేవి దంపతులు. వీరికి...
అత్తను గొంతునులిమి అల్లుడు హత్య

అత్తను గొంతునులిమి అల్లుడు హత్య

అత్తను గొంతునులిమి అల్లుడు హత్య చేసిన సంఘటన మండలంలోని నాగపూర్‌ గ్రామంలో చోటు చేసుకుంది. రూరల్‌ సీఐ శివలింగం తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బాలమ్మ కు ఇద్దరు కూతుర్లు కాగా...
వరకట్న దాహనికి యువతి ఆత్మహత్య

వరకట్న దాహనికి యువతి ఆత్మహత్య

మహిళలపై వేధింపులు, అకృత్యాలను నిరోధించడానికి ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన కొందరు కేటుగాళ్లలో మార్పులు రావడం లేదు. తాజాగా, వరకట్న దాహనికి ఒక యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది....
విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రూరల్‌ ఏజెన్సీలోని పెద్ద వలస బోడు వలస వద్ద జీపు ప్రయాణిస్తుంది. ఈ క్రమంలో కొయ్యూరు మండలం వద్ద జీపు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ...