హోళీ అడుతూ పాయల్‌ రాజపుత్ రచ్చ..ఫోటోలు వైరల్‌

Payal Rajput Racha while singing Holi..photos are viral
Payal Rajput Racha while singing Holi..photos are viral

ఆర్ఎక్స్ 100 మూవీ ద్వారా కుర్ర కారు హృదయాలను తన వైపు తిప్పుకున్న పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇందులో నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించి ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ.

ఆ తర్వాత ఆమె అనుకున్న రేంజ్ లో సక్సెస్ అయితే రాలేదు కానీ నిత్యం సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటో షూట్లతో నిత్యం ట్రెండింగ్ లో ఉంటుంది.

Payal Rajput Racha while singing Holi..photos are viral
Payal Rajput Racha while singing Holi..photos are viral

అయితే.. ‘మంగళవారం’ మూవీ కథ చెప్పేందుకు అజయ్ భూపతి వచ్చేసరికి తాను కిడ్నీ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నానని నటి పాయల్ రాజ్ పుత్ తెలిపారు. ఇది ఇలా ఉండగా.. ఇవాళ హోళీ పండుగ ఉన్న తరుణంలోనే.. రంగులు పూసుకుని…ఆటలు ఆడుతూ పాయల్‌ రచ్చ చేసింది. ఆ ఫోటోలు వైరల్‌ గా మారాయి.