Political Updates: రాష్ట్రాలకు పన్నుల వాటా విడుదల చేసిన కేంద్రం

Political Updates: Center has released tax share to states
Political Updates: Center has released tax share to states

దేశంలోని అన్ని రాష్ట్రాలకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రాలకు పన్నుల వాటాను కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది. అదనపు వాయిదాల కింద మొత్తం రూ. 72,961.21 కోట్లను రిలీజ్ చేసింది.

ఆర్థిక పరిస్థితి బాగుండడంతో గత రెండేళ్లుగా ఈ ఆదనపు వాయిదాలను కేంద్రం ముందుగానే ఇస్తోంది. ఈ మొత్తంలో అత్యధికంగా ఉత్తర ప్రదేశ్ రూ. 13,089కోట్లు, బీహార్ రూ. 7,338కోట్లు అందుకున్నాయి. ఇక ఏపీకి రూ. 2,952.74కోట్లు, తెలంగాణకు రూ. 1,533.44కోట్లు అందాయి