ఇప్పటికీ ఓటిటిలో సత్తా చాటుతున్న ప్రభాస్ మూవీ… ఏంటో తెలుసా ..!

Prabhas movie which is still showing its power in OTT... do you know what ..!
Prabhas movie which is still showing its power in OTT... do you know what ..!

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా శృతి హాసన్ హీరోయిన్ (Sruthi Haasan) గా మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా “సలార్” మూవీ మనందరికీ తెలిసినదే . ఈ మూవీ తో ప్రభాస్ మాసివ్ కం బ్యాక్ ని ఊపందుకుంటుంది ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ గా వసూళ్లు కొల్లగొట్టి అదరగొట్టింది.

Prabhas movie which is still showing its power in OTT... do you know what ..!
Prabhas movie which is still showing its power in OTT… do you know what ..!

ఇక ఆ తర్వాత ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ మూవీ అక్కడా అదిరిపోయింది . అయితే ఈ మూవీ హిందీ వెర్షన్ వరకు మాత్రం మరో స్ట్రీమింగ్ యాప్ డిస్నీ+ హాట్ స్టార్ లో రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమా అందులో వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది . కానీ ఆసక్తికరంగా ఈ సినిమా ఇప్పటికీ హాట్ స్టార్ ట్రెండింగ్ ఛార్ట్స్ లో టాప్ 2 లో ట్రెండ్ అవుతూ నిలిచిపోయిందంట

వరుసగా 15 వారాలు పాటుగా టాప్ 10 ట్రెండ్ లో కొనసాగుతూనే ఉందట ఈ మూవీ . దీనితో ఈ మూవీ ఓటిటిలో ఏ రేంజ్ ప్రకంపనలు సెట్ చేస్తుందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ మూవీ సీక్వెల్ ని కూడా మేకర్స్ కన్ఫర్మ్ చేయగా ఈ మూవీ పనుల్లో ఇపుడు వారు చాల బిజీగా ఉన్నారు. మరి రవి బసృర్ సంగీతం అందించగా హోంబళే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.