శర్వానంద్ “మనమే” వెడ్డింగ్ సాంగ్ ఎప్పుడంటే ?

Sharwanand
Sharwanand "Maname" wedding song when?

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ “మనమే”. మరి ఇప్పటి వరకు వచ్చిన పాటలు టీజర్ డీసెంట్ బజ్ ని అందుకోగా ఇప్పుడు మేకర్స్ సినిమా నుంచి మూడో సాంగ్ ని రిలీజ్ చేసే అనౌన్సమెంట్ చేసేసారు. మరి ఈ పాట ని ఒక వెడ్డింగ్ సెలెబ్రేషన్ పాట గా వస్తున్నట్టుగా తెలిపారు.

Sharwanand "Maname" wedding song when?
Sharwanand “Maname” wedding song when?

శర్వానంద్ అలాగే కృతి పై మంచి డాన్స్ చేస్తున్నట్టుగా కనిపిస్తున్నారు. మంచి కలర్ ఫుల్ గా ఉండేలా అనిపిస్తున్న ఈ సాంగ్ ని ఈ మే 30న రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపారు. ఇక ఈ మూవీకి టాలెంటెడ్ సంగీత దర్శకుడు హీషం అబ్దుల్ వహద్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తుండగా ఈ జూన్ 7న సినిమా థియేటర్లు లో రిలీజ్ కాబోతుంది..