షాకింగ్ న్యూస్ : ఏపీ లో ఈ మూడు రోజులు వైన్స్ బండ్ ..!

Shocking News: Wines Bund for these three days in AP..!
Shocking News: Wines Bund for these three days in AP..!

ఏపీ మందుబాబులకి బిగ్ అలర్ట్‌. ఏపీలో మూడు రోజులు వైన్స్ బంద్ అవుతున్నాయి . ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా అల్లర్లు జరగకుండా జూన్ 3,4,5 తేదీల్లో వైన్ షాపులు బంద్ చేయాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తన ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఏపీలో మూడు రోజులు వైన్స్ బంద్ అవుతున్నాయి .

Shocking News: Wines Bund for these three days in AP..!
Shocking News: Wines Bund for these three days in AP..!

నిబంధనలు కాదు అని జూన్ 3,4,5 తేదీల్లో వైన్ షాపులు బంద్‌ చేయకపోతే… కఠిన శిక్షలు ఉంటాయని కూడా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తానా ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో సమస్యత్మాకమైన ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుంది…కౌంటింగ్ నేపథ్యంలో షాపులు మొత్తం బంద్ చేయండం జరుగుతుందన్నాడు . ప్రజలందరూ సహకరించాలి…ఇతర జిల్లాల నుంచి ఎవరు రాకూడదు అని అన్నారు . సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడితే కేసులు కూడా నమోదు చేస్తామన్నారు.ఫంక్షన్ హాళ్లు, లాడ్జీలని పోలీసుల పర్మిషన్‌ లేకుండా ఎవరికి ఇవ్వకూడదని ఆదేశించారు.