ఆర్ఆర్ఆర్ లో ప్రియమణి పాత్రపై చర్చ …!

Priyamani To Play Key Role In Rajamouli RRR Movie

ఎన్టీఆర్, ప్రియమణి హీరో హీరోయిన్స్ గా రాజమౌళి దర్శకత్వంలో 2007లో వచ్చినా చిత్రం యమ దొంగ ఈ చిత్రం ప్రియమణి కెరీర్ లోనే సూపర్ హిట్ట్ చిత్రం. ఆ చిత్రం తరువాత ప్రియమణి తెలుగు టాప్ హీరోయిన్ గా కొనసాగింది, పలువురు స్టార్ హీరోస్ సరసన నటించింది. తెలుగు, తమిళం, కన్నడ లో సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉన్నది. ఆ తర్వాత మ్యారేజ్ చేసుకొని సినిమాలు దూరంగా ఉన్నది. తాజాగా ప్రియమణి రాజమౌళి దర్శకత్వంలో మరోసారి నటిస్తున్నది అని ఫిల్మ్ నగర్లో వార్తలు వస్తునాయి.

priyamani

రాజమౌళి తెరకెక్కిస్తున్నా ఆర్ఆర్ఆర్ అనే మల్టీ స్టారర్ సినిమాలో ప్రియమణి ఓ కీలక పాత్రల్లో నటిస్తున్నారట. ప్రియమణి పాత్రపై రక రకాలు గా వార్తలు వస్తునాయి. ఈ చిత్రంలో పవర్ ఫుల్ లేడీ విలన్ గా నటిస్తున్నది అని కొందరు అంటున్నారు. రామ్ చరణ్ కి ప్రియమణి మద్య వచ్చే సన్నివేశాలు ఆకటుకుంటాయట. మరోసారి ప్రియమణి తెలుగు ఆర్ఆర్ఆర్ చిత్రం తో రీ ఎంట్రీ ఇస్తుంది. ప్రస్తుతం ప్రియమణి ఢీ జోడి ప్రోగ్రాంకి జడ్జ్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.