తొందరలో పూర్తి కానున్న ‘పుష్ప – 2’ షూట్ ?

తొందరలో పూర్తి కానున్న ‘పుష్ప – 2’ షూట్ ?
Cinema News

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ చిత్రం పుష్ప 2 ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా ని సుకుమార్ తెరకెక్కిస్తుండగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్న ఈ సినిమా పై దేశవ్యాప్తంగా ఆడియన్స్ లో ఎన్నో అంచనాలు నెలకొని ఉన్నాయి.

తొందరలో పూర్తి కానున్న ‘పుష్ప – 2’ షూట్ ?
Pushpa-2

విషయం ఏమిటంటే, లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ఈ సినిమా యొక్క షూట్ మొత్తం మే 2024 కల్లా పూర్తి అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ప్రారంభించి టీమ్ ప్రమోషనల్ కార్యక్రమాల పై దృష్టి పెట్టనున్నారంట . రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆగష్టు 15న గ్రాండ్ గా విడుదల కానుంది.