వేడి పుట్టిస్తున్న రకుల్ హాట్ బికినీ వీడియో …

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Rakul Preeth Singh Maxim Magazine Photo Shoot Bikni Video

రకుల్ ప్రీత్ సింగ్ రీసెంట్ గా చేసిన మాక్సిం మ్యాగజైన్ కోసం సెక్సీ ఫోటోషూట్ కి సంబంధించిన మేకింగ్ వీడియో తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.ఫొటోస్ తో నే తన హాట్ హాట్ అందాల తో అందరికి తన వయ్యారాలు రుచి చూపించింది.స్పోర్ట్స్ బ్రా – లేస్ తో చేసిన లో దుస్తులతో తన సెక్సీ చూపులతో కుర్ర కారు మతి పోగుడుతుంది.

ఇక ఈ వీడియో లో  ఆమె రొమాంటిక్ ఎక్స్ప్రెషన్స్ అందరికి చెమటలు పడుతున్నాయి.టాలీవుడ్ లో ఎప్పుడు బికినీ వేయని రకుల్ బాలీవుడ్ బాట పట్టా గానే అమ్మడు అందాలు అరబోయడం మొదలు పెట్టింది.

బాలీవుడ్ లో వెలిగిపోవాలని మాక్సిం మ్యాగజైన్ కోసం చేసిన సెక్సీ ఫోటోషూట్ ఫొటోస్ సోషల్ మీడియా లో వీర లెవల్లో వైరల్ అయ్యాయి .రకుల్ అందానికి ఎంతో మంది మంత్ర ముగ్దులు అయ్యారు .ఈ ఫొటోస్ పై కొంత మంది విమర్శలు చేసిన రకుల్ మాత్రం వెనక్కి తగ్గలేదు.మా అమ్మా నాన్నలకు లేని నొప్పి మీకు ఎందుకు అని కౌంటర్ ఎటాక్ చేసింది.చూద్దాం రకుల్ బాలీవుడ్ టాప్ హీరోయిన్ కల నెరవేరుతుందో లేదో మరి.