భారీగా నష్టబోనున్న స్టాక్‌మార్కెట్లు

భారీగా నష్టబోనున్న స్టాక్‌మార్కెట్లు

ఆరుగురు సభ్యులు, అధ్యక్షుడు సెంట్రల్ బ్యాంక్  గవర్నర్ శక్తికాంతదాస్ పాల్గొన్న సమావేశంలో 2019-20 సంవత్సరానికి అంచనా వేసినట్టుగానే కీలక వడ్డీరేటు 5.15శాతానికి పడిపోయింది. 2010 స్థాయికి రెపో రేటుకి చేరింది.రివర్స్‌ రెపోరేటును 4.9శాతంగా ప్రకటించింది.జీడీపీ వృద్ధిరేటు 6.9నుండి6.1కి తగ్గింది. ఆర్‌బీఐ రెపోరేటును వరుసగా నాలుగుసార్లు తగ్గించడం వల్ల తీవ్ర స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో మునిగాయి. సెన్సెక్స్‌ 120పాయింట్లు తగ్గగా, నిఫ్టీ 46పాయింట్లు నష్టపోవాల్సి వచ్చింది.

ప్రస్తుతం సెన్సెక్స్‌ 214పాయింట్లు తగ్గి 37906పాయింట్స్ వద్ద,నిఫ్టీ 77పాయింట్ల కోల్పోయి 11243 పాయింట్ల వద్ద ఉంది. కోటక్‌ మహీంద్ర,బీపీసీఎల్‌, భారతి ఎయిర్‌టెల్‌ , హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నష్టపోతూ.. ఐన్ఫోసిస్‌, టీసీఎస్‌, హీరో మోటో  కార్ప్‌, రిలయన్స్‌ వంటి సంస్థలు లాభపతున్నాయి.