సీతకి (మృణాల్)కు సర్‌‌ ప్రైజ్‌ ఇచ్చిన రౌడీ విజయ్ ..

Rowdy Vijay gives a surprise to mrunal
mrunal-vijay

మృణాల్ ఠాకూర్ ‘సీతారామం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వరుస చిత్రాలతో దూసుకెళ్తుంది. విజయ్ దేవరకొండ హీరోగాతెరకెక్కుతున్నామా ఒక చిత్రం లో కూడా కథానాయికగా ఆమె నటిస్తున్న సంగతి తెలిసిందే ,అలాగే మరో హీరో నాని సినిమా ‘హాయ్ నాన్న’లో కూడా నటిస్తుంది ఈ చిన్నది. అయితే నిన్న ఆమె పుట్టినరోజు.

ఈ సందర్బంగా సెట్స్‌ లోని చిత్ర బృందం ఆమె పుట్టిన రోజు సెలబ్రేషన్స్ చేసింది. ఆమెతో కేక్ కట్ చేయించింది. ప్రెజెంట్ ఆమె వేరే సినిమా షూటింగ్ లో ఉన్న కూడా హీరో విజయ్ సెట్స్‌ కు వచ్చి ఆమెకు సర్ ప్రైజ్ ఇచ్చాడు. హీరో, డైరెక్టర్‌‌ తో పాటు నిర్మాతలు లక్ష్మణ్, హన్షిత రెడ్డి తదితరులు కూడా సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. అదేవిదంగా (సీతకు)మృణాల్ ఠాకూర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘హాయ్ నాన్న’ చిత్ర యూనిట్ కూడా ఆమె కొత్త పోస్టర్‌ను విడుదల చేయడం జరిగింది. . ఈ సినిమా డిసెంబర్ 21న విడుదల కానుంది అని సమాచారం.

అంతే కాకూండా ఆమె పుట్టిన రోజు సందర్బంగా చాల మంది సెలబ్రెటీలు ,అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.